కోనసీమ: అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ స్థానం జనరల్ కేటగిరీకి కేటాయించడంతో కూటమి పార్టీల్లో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో జనసేన పార్టీ పార్లమెంటరీ సీనియర్ నేత, రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆర్డీఎస్ ప్రసాద్ ఛైర్మన్ రేసులో తాను ఉన్నట్లు ఆయన తెలిపారు. జనసేన అధిష్టానానికి ఆయన తన అభిమతం తెలిపినట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ రేసులో ఆర్డీఎస్?


