హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమిరెడ్డిపై కాకాణి విమర్శలు

NLR: పొదలకూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. సోమిరెడ్డికి అభివృద్ధితో పోటీపడగలను కానీ అవినీతితో కాదని ఎద్దేవా చేశారు. 28 నెలలుగా అభివృద్ధి శూన్యమని, తాము చేసిన పనులకు వంకలు పెడుతున్నారని విమర్శించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలని, మరుపూరు భూములపై ఆంజనేయస్వామి వద్ద ప్రమాణానికి సవాల్ విసిరారు.