గుంటూరు కలెక్టరేట్‌లోని శంకరన్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలపై పారదర్శకంగా విచారణ జరిపి గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరిష్కారం సాధ్యం కాని అర్జీలకు స్పష్టమైన కారణాలను సంబంధిత అర్జీదారులకు తెలియజేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యలను గడువులోగా పరిష్కరించాలి'


