ASR: హుకుంపేట మండలం రంగశీల పంచాయతీలో రిజర్వ్ ఫారెస్ట్ భూముల సమస్యపై జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ సోమవారం క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. రంగశీల, కొర్ర, పాతకోట, సిమిలిగూడ గ్రామాల ప్రజలతో మాట్లాడి సమస్య వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్థులతో చర్చించి సమస్యను పరిష్కరించారు. ప్రజా ఫిర్యాదులపై పరిశీలించి పరిష్కారాలు చూపుతున్నట్లు జేసీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పీజీఆర్ఎస్ ఫిర్యాదుపై జేసీ విచారణ


