హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మామిడి గుజ్జు ఎగుమతులకు బ్రేక్

CTR: జిల్లాలో మామిడి గుజ్జు ఎగుమతులు నిలిచి రైతులకు బకాయిలు అందడం లేదు. 35 పల్ప్ ఫ్యాక్టరీలు ఈ సీజన్‌లో 3.65 లక్షల టన్నుల మామిడితో 1.80 లక్షల టన్నుల గుజ్జు తయారుచేశాయి. గల్ఫ్ షిప్పింగ్ అంతరాయంతో కంటెయినర్ ఖర్చు 1,000 నుంచి 6–7 వేల డాలర్లకు పెరిగింది. కిలోకు రూ.4 సబ్సిడీ అర్హుల రెండో జాబితా పది రోజుల్లో వెళ్లనుంది.