NLR: రిజర్వేషన్ల ప్రకటనకు ముందే వైసీపీ నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డిని ప్రకటించింది. ఇప్పుడు ప్రభుత్వం మేయర్ సీటును జనరల్‌కు కేటాయించినట్లు సమాచారం. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ఇక్కడ ఎవరైనా పోటీ చేయవచ్చు. కూటమిలో బీసీ నేత రూప్ కుమార్ పేరు బలంగా వినిపిస్తున్నట్లు సమాచారం. మరి ఆయనే పోటీ చేస్తారా? ఇంకేమైనా పేరు వస్తుందో చూడాలి.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు మేయర్ పీఠం ఎవరిది?


