హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేంద్ర మంత్రి చేతుల మీదుగా కలెక్టర్‌కు జాతీయ అవార్డు

సత్యసాయి: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ జాతీయ అవార్డు స్వీకరించారు. రైతులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందించి, వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ పురస్కారం లభించింది. అవార్డుతో జిల్లా యంత్రాంగంపై బాధ్యత మరింత పెరిగిందని కలెక్టర్ తెలిపారు.