హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

13 నుంచి 16 వరకు విద్యుత్ అంతరాయం

W.G: 220 కేవీ గుడివాడ–ఉండి, గుడివాడ–గోపవరం/ఆకివీడు డబుల్ సర్క్యూట్ లైన్ల ఆధునీకరణ పనుల కారణంగా ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని భీమవరం కార్యనిర్వాహక ఇంజనీర్ జయకర్ తెలిపారు. భీమవరం, ఉండి, ఆకివీడు, గోపవరం పరిసర ప్రాంతాలతో పాటు సమీప గ్రామాల ప్రజలు గమనించాలని సూచించారు.