E.G: డిసెంబర్ 1, 1964న ఏర్పడ్డ నిడదవోలు మున్సిపాలిటీకి ఇప్పటివరకు 10 మంది చైర్మన్లు ఎంపికయ్యారు. వారిలో జీవీఎల్ ఎన్ రాజు 20 అక్టోబర్ 1967న మొదటి ఛైర్మన్‌గా ఎన్నికవగా, బొబ్బా కృష్ణమూర్తి, చిన్నం వెంకన్న రెండేసి సార్లు ఎన్నికయ్యారు. పదో ఛైర్మన్‌గా వైసీపీ నుంచి భూపతి ఆదినారాయణ 2021లో ఎన్నికయ్యారు. దీంతో 2026 ఎన్నికలపై ప్రధాన పార్టీలలో ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
నిడదవోలు మున్సిపాలిటీపై నెలకొన్న ఉత్కంఠ


