హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల తనిఖీ

KDP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొండాపురం సీఐ రాజా ఆధ్వర్యంలో ఎస్. తిమ్మాపురం, లావనూరు, పి. అనంతపురం, పొట్టిపాడు, వెంకయ్య కాల్వ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు.