E.G: 'స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమంలో భాగంగా సోమవారం రాజమండ్రిలో ఉన్నతాధికారులు రక్తదానం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ASP తరుణ్ పహవా తొలుత రక్తదానం చేసి, ఉద్యోగుల్లో స్ఫూర్తినింపారు. అనంతరం ఉద్యోగులు రక్తదానంలో పాల్గొన్నారు. రక్తదానం చేసి ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు


