ASR: దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.13వ తేదీ మంగళవారం నుంచి గోదావరి నదిలో పర్యాటక బోట్లు తిరగవచ్చని, పర్యాటకులతో పాపికొండల విహారయాత్రకు వెళ్లవచ్చని టూరిజం శాఖ అధికారులు తెలిపారు. గోదావరి నదికి వరదలు రావడంతో 70 రోజులుగా బోట్లు నిలిచిపోయాయని, ఇప్పుడు మళ్లీ తిరిగి ప్రారంభమవుతున్నాయని బోటు యజమానులు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్


