ELR: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర జిల్లాస్థాయి అవార్డుల్లో నూజివీడు పురపాలక సంఘం ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా సోమవారం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మంత్రి కొలుసు పార్థసారథి 200 మందికి నూతన వస్త్రాలు అందజేసి సన్మానించారు. సిబ్బందితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కలసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పారిశుద్ధ్య సిబ్బందికి మంత్రి సన్మానం


