ASR: ఢిల్లీలో సోమవారం జరిగిన జాతీయస్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ టి. నిశాంతి అల్లూరి జిల్లా సమగ్ర వ్యవసాయ అభివృద్ధి నమూనాను ప్రదర్శించారు. ప్రధానమంత్రి ధన్‌ధాన్య కృషి యోజన కింద గిరిజన రైతుల ఆదాయ వృద్ధికి రూపొందించిన కార్యాచరణను వివరించారు. సూక్ష్మ నీటిపారుదల, అధిక విలువైన ఉద్యాన పంటలు, మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ సమావేశంలో జిల్లా వ్యవసాయ అభివృద్ధి నమూనా ప్రదర్శన


