ATP: స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు డాక్టర్ సాకే శైలజనాథ్ వినతిపత్రం ఇచ్చారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, అధికార, ధన బలాలకు తావులేకుండా ఎన్నికలు జరపాలని కోరారు. బెదిరింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుని, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపాలి: శైలజనాథ్


