అన్నమయ్య: మదనపల్లెలో యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా రాష్ట్ర మీడియా సెల్ ప్రెసిడెంట్‌నంటూ ప్రజలను నమ్మించి రూ.4.50 లక్షలు వసూలు చేసిన సయ్యద్ మీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ లోగో, విజిటింగ్ కార్డులతో మోసాలకు పాల్పడినట్లు డీఎస్పీ ప్రసాద్, వన్‌టౌన్ సీఐ మోహన్ తెలిపారు. నకిలీ అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నకిలీ ప్రెసిడెంట్.. రూ.4.50 లక్షల టోకరా!


