CTR: దోమల నియంత్రణ ప్రజలందరి బాధ్యత అని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ అసిస్టెంట్ సోమశేఖర్ అన్నారు. సోమవారం పుంగనూరు పట్టణ పరిధిలోని చింతల వీధి, కట్ట కింద పాల్యం ప్రాంతాలకు వెళ్లి దోమలు పుట్టకుండా.. కుట్టకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వారానికి ఒక్కరోజు డ్రై డే తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
దోమల నియంత్రణ పై ప్రజలకు అవగాహన


