హైదరాబాద్: 28°C
వ్యాపారం

మంత్రి పొన్నం సవాల్‌కు సిద్ధం: TBJP చీఫ్ 

TG: 2014కు ముందు దేశంలో అనేక స్కామ్‌లు చూశామని టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. మోదీ పాలనలో దేశాభివృద్ధి గణనీయంగా పెరిగిందని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్‌కు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఓట్లు కోల్పోయినవారిని CEO దగ్గరకు తీసుకురండి అని సూచించారు. ఓటు డిలీట్ అయిందో లేదో అక్కడే చూద్దామని చెప్పారు.