దసరా, దీపావళి సీజన్ వేళ ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థలు భారీ డిస్కౌంట్ల ప్రకటనలతో వినియోగదారులను ఆకర్శిస్తాయి. అయితే, అసలైన ఈ-కామర్స్ సైట్లను పోలిన నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా సైబర్ కేటుగాళ్లు లింకులు పంపుతారు. ఈ లింకులను క్లిక్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకు వివరాలు వారికి చిక్కుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వ్యాపారం
పండగ ఆఫర్లు.. బిగ్ అలర్ట్


