హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఏఐ, కొత్త టెక్నాలజీలపై చేసే ఖర్చు మళ్లింపు: టీసీఎస్

ఏఐ, కొత్త టెక్నాలజీలపై చేసే ఖర్చును వేరేవాటికి మళ్లిస్తున్నట్లు టీసీఎస్ సీఈవో కృతివాసన్ వెల్లడించారు. తమ ఉద్యోగుల నియామక వ్యూహంలో గ్రీన్‌కార్డులు ముఖ్యం కాదని TCS ఇటీవల వెల్లడించింది. అందుకే కొన్నేళ్లుగా సింగిల్ డిజిట్‌లలోనే గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేస్తున్నట్లు కృతివాసన్ చెబుతున్నారు. అమెరికాలో మరో 15,000 మంది ఉద్యోగులను నియమించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.