CTR: పుంగనూరు నియోజకవర్గం అసెంబ్లీ జనసేన పార్టీ సమన్వయ కర్తగా పట్టణానికి చెందిన సింగిల్ విండో అధ్యక్షులు పగడాల రమణ నియామకమయ్యారు. ఈ మేరకు సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మొదటి నుంచి పార్టీ బలోపేతం కోసం నిస్వార్ధంగా పనిచేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ జనసేన పార్టీ సమన్వయ కర్తగా పగడాల రమణ


