హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘ధర్మ’ యాప్‌తో పేపర్‌లెస్ గ్రీవెన్స్: ఎస్పీ

ELR: ప్రజా సమస్యల వేగవంతమైన పరిష్కారమే లక్ష్యమని ఎస్పీ ప్రతాప్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో బాధితుల నుంచి 39 అర్జీలు స్వీకరించారు. ‘ధర్మ’ యాప్ ద్వారా పేపర్‌లెస్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, అర్జీలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.