హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆయుష్మాన్ భారత్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే

అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ భారత్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ఎమ్మెల్యే శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రూపానంద రెడ్డి, ముక్కా వరలక్ష్మి ప్రారంభించారు. ఈ క్లినిక్‌తో గ్రామీణ ప్రజలకు స్థానికంగా ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమంలో వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.