హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాష్ట్రాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి

KKD: రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కాకినాడ జేఎన్టీయూలో జరిగిన 31వ సీఐఐ ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. పర్యాటక రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని, పరిశ్రమలతో సమానంగా రాయితీలు కల్పిస్తామని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.