GNTR: మంగళగిరిలోని బాపనయ్య నగర్‌లో నిర్మించిన పార్క్‌ను సోమవారం టీడీపీ నాయకులు ప్రారంభించారు. ఏపీ గ్రానైట్ సంస్థల సీఎస్‌ఆర్ నిధులు రూ.18.50 లక్షలతో ఈ పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా టీడీపీ నేత గుత్తికొండ ధనుంజయరావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు మంత్రి లోకేశ్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాపనయ్య నగర్‌లో పార్క్ ప్రారంభం


