ELR: దుకాణం తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన ఇద్దరిని మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు బాల నేరస్థుడు కాగా, మరొకరిని సాయికృష్ణగా గుర్తించారు. వారి నుంచి రూ.1.50 లక్షల నగదు, రూ.60 వేల విలువైన చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
దుకాణంలో చోరీ.. ఇద్దరి అరెస్టు


