హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో 'పల్లె పండుగ 3.0' కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి భూమిపూజ చేసి, కొబ్బరికాయ కొట్టి పనులను సోమవారం పనులు ప్రారంభించారు. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి కట్టుబడి ఉందని అన్నారు.