హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్యూలైన్లలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ క్షేత్రస్థాయిలో పర్యటించి క్యూలైన్లలో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నిరంతర తాగునీటి సరఫరా అందించాలని అధికారులను ఆదేశించారు.