హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ పర్యటన

KRNL: ఎమ్మిగనూరు పట్టణంలో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆయనకు పూలగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హమీ ఇచ్చారు.