హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తహసీల్దార్ కార్యాలయంలో హెల్త్ క్యాంప్

KDP: బ్రహ్మంగారిమఠం మండల ఆయుర్వేద ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ మహేష్ మండల రెవెన్యూ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద ఆసుపత్రి సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.