KRNL: ఆదోనిలో మంచినీటి పైప్‌లైన్ నుంచి కొత్త అపార్ట్‌మెంట్‌కు కొళాయి కనెక్షన్లు ఇవ్వరాదని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఇప్పటికే మంచినీటి కొరత తీవ్రంగా ఉందని ఇవాళ సీఐటీయూ నాయకుడు తిప్పన్న, కాలనీవాసులు తెలిపారు. అపార్ట్‌మెంట్‌కు మరోవైపు పైప్‌లైన్ ఉన్నందున అక్కడి నుంచే కనెక్షన్ ఇవ్వాలని కోరుతూ.. మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అపార్ట్‌మెంట్ కనెక్షన్‌పై కాలనీవాసుల అభ్యంతరం


