BPT: ఏల్చూరులో రూ.35.78 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు మంత్రి రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సబ్‌స్టేషన్ ద్వారా గృహాలు, రైతులు, పరిశ్రమలకు లో-వోల్టేజీ సమస్య లేకుండా నాణ్యమైన కరెంట్ సరఫరా కానుంది. విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తూ ప్రజలపై ఛార్జీల భారం పడకుండా నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సబ్‌స్టేషన్‌కు మంత్రి శంకుస్థాపన


