హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగరం ఆసుపత్రిలో బ్లడ్ స్టోరేజ్ యూనిట్

BPT: నగరం ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం బ్లడ్ స్టోరేజ్ యూనిట్‌ను టీడీపీ నాయకులు ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో రోగులకు సకాలంలో రక్తం అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రక్తం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన కష్టం ఇక తప్పుతుందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పుకొచ్చారు.