PPM: గరుగుబిల్లి మండలం రావివలస PHCని డిప్యూటీ DM&HO పద్మావతి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు, ఆరోగ్య పరీక్షల నిర్వహణ, రోగులకు అందజేస్తున్న వైద్య సేవలు, మందుల లభ్యత పై ఆరా తీశారు. ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య పరంగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ DM&HO


