హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన కోఆర్డినేటర్ల నియామకం

GNTR: పెదనందిపాడు మండల జనసేన కోఆర్డినేటర్ల నియామకం జరిగింది. అధిష్టానం ఆదేశాలతో ఐదుగురిని నియమించారు. వీరికి మండల అధ్యక్షుడు నరేంద్ర శుభాకాంక్షలు తెలిపారు. సహకరించిన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి నాగేశ్వరరావుకు ధన్యవాదాలు చెప్పారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.