హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీతమ్మ తండాలో పర్యటించిన కోట్ల సుజాతమ్మ

NDL: ప్యాపిలి మండలం సీతమ్మ తండాలో సోమవారం మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరంలో ఉన్న ప్రజా సమస్యలను ఆమె ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.