ATP: పట్టణ అభివృద్ధియే లక్ష్యంగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి రూ.39 కోట్ల మున్సిపల్ HAM ప్రాజెక్ట్ పనులకు భూమి పూజ చేశారు. పలు కాలనీల్లో సీసీ రోడ్లు, రహదారుల నిర్మాణం, బుగ్గయ్య కాంపౌండ్‌లో మున్సిపల్ పార్క్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.39 కోట్ల HAM ప్రాజెక్ట్ పనులకు భూమి పూజ


