హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమాచారాన్ని నిర్ణీత వ్యవధిలో అందించాలి'

ATP: సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తుదారులకు నిర్ణీత వ్యవధిలో సమాచారం అందించాలని DRO ఏ.మలోల ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఆర్‌టీఐ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కార్యాలయాల్లో PIO, APIO వివరాల బోర్డులను ఏర్పాటు చేయాలని, 41B వివరాలను అప్‌డేట్ చేయాలని సూచించారు.