హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జగ్గయ్యపేటలో రూ.205 కోట్ల అభివృద్ధి'

NTR: జగ్గయ్యపేటలో ఐదేళ్ల పదవీకాలంలో రూ.205 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తెలిపారు. సోమవారం జరిగిన కౌన్సిల్ చివరి సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరాం తాతయ్య, సామినేని ఉదయభాను, అధికారులు, కౌన్సిలర్లు, పాత్రికేయుల సహకారంతో అభివృద్ధి సాధ్యమైందన్నారు. గతంలో ఏ కౌన్సిల్‌లోనూ ఇంతటి అభివృద్ధి జరగలేదని సంతోషం వ్యక్తం చేశారు.