ELR: డీఎస్పీగా నటిస్తూ ఎస్సై ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఏలూరులో ఇద్దరు నిరుద్యోగుల నుంచి రూ.26 లక్షలు వసూలు చేసిన బత్తుల శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదుతో లాడ్జిలో తలదాచుకున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.5.5 లక్షల నగదు, పోలీసు దుస్తులు, వాకీటాకీ, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డీఎస్పీ గెటప్.. రూ.26 లక్షలకు టోకరా!


