PLD: నరసరావుపేటలో మున్సిపల్ వార్డుల విభజనలో అవకతవకలు జరిగాయని వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు. టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో వార్డుల విభజన చేపట్టారని విమర్శించారు. వార్డుల విభజనపై పునరాలోచన చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనల ప్రకారం విభజన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వార్డుల విభజనపై వైసీపీ అభ్యంతరం


