హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏకిలపల్లి రోడ్డుకు భూమిపూజ

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మెయిన్ రోడ్డు నుంచి ఏకిలపల్లి వరకు రూ.50 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు సోమవారం టీడీపీ నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, ఓబులేసు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.