భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట సీపీఐ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని, సాగు అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: రైతులను ఆదుకోవాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా


