ELR: ఉంగుటూరులో ఆనంద నిలయం వృద్ధాశ్రమం, అనాథల సంరక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులకు అండగా నిలవడం, అనాథలకు సంరక్షణ కల్పించడం గొప్ప సేవ అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గన్ని వీరాంజనేయులు, శరణాల మాలతీరాణి, కూటమి నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆనంద నిలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


