సత్యసాయి: హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నియమితులైన శ్రీ చిలకం మధుసూదన రెడ్డికి ధర్మవరం జనసేన పార్టీ కార్యాలయంలో శుభాకాంక్షల వెల్లువ కురిసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఆయనను ఘనంగా సత్కరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా అందరూ సమష్టిగా, చిత్తశుద్ధితో కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన పార్టీ ఘనవిజయం సాధించడమే లక్ష్యం: చిలకం


