MLG: రైతులకు విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ ఈ నెల 14న ఉదయం 10 గంటలకు ములుగు నియోజకవర్గంలోని అన్ని మండలాల విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని BRS నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
విద్యుత్ కోతలకు నిరసనగా సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలు


