CTR: మిట్టూరు షాది మహల్ వద్ద రూ.1.24 కోట్లతో నిర్మించనున్న సైనిక్ భవన్‌కు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ జేసీ రాజేంద్రన్, ఇతర సైనిక అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం 11వ వార్డులో తాగునీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించారు. చిన్నమ్మ గుడి, ఎల్బీపురం రోడ్డులో రూ.17 లక్షలతో చేపట్టిన నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు పనులను పూజ చేసి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజలు


