మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్, అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
PGRSలో పాల్గొన్న కలెక్టర్


