ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు సోమవారం పట్టణంలోని 26వ వార్డులో టీడీపీ KSS సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాల్గొని పార్టీ కార్యక్రమాలపై సభ్యులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో టీడీపీ మద్దతుదారులు వినిపించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నేతలతో పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం


