హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కూళ్ల నిర్వహణపై SFI ఆగ్రహం

PLD: నరసరావుపేటలో సోమవారం నిర్వహించిన ప్రజావేదికలో దసరా సెలవుల్లోనూ ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ.. SFI నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. సెలవులపై ప్రశ్నిస్తే సంబంధిత అధికారి నిర్లక్ష్యంగా మాట్లాడినట్లు SFI నాయకులు ఆరోపించారు.